Police View December 2019

సంపాదకీయం..


ఓ రోజంతా అన్నం, నీరు లేకపోయినా మనిషి బతికేస్తాడు... అయితే ఒక్కరోజైనా ఊహించని విపరీతాలు జరిగి జనజీవనం అస్తవ్యస్తంగా మారుతుంది. అలాంటి పోలీసుల కమిషరేట్లలో ఎలా ఉందో తెలుసా? అరకొర సిబ్బంది, వేళాపాళా లేని విధులు, నిత్యం దగ్గరగా నిత్యం సతమతమవుతున్నారు. అక్టోబర్ 21న పోలీసు అమరవీరుల సంస్మరణ నిర్వహణలో ప్రాణాలు అర్పించిన అధికారులు, సిబ్బందిని స్మరించుకుంటారు. కేవలం చెప్పాలంటే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో పని చేసే ప్రతి పోలీసు త్యాగధనుడే.


నగరం మొత్తం ఆదమరిచి నిద్రిస్తున్న పండుగల సమయంలో నగరం దాదాపు గ్రామాలు, ఇళ్లకు తరలివెళుటారు. ఆ కుటుంబాన్ని వదిలి విధినిర్వహణ కోసం ఇప్పటి వరకు కంటినిండా నిద్రపోయిన ఇప్పుడు ఆర్టీసీ సమ్మె మధ్యలో వీఐపీల ఉన్నారు. ఇక ట్రాఫిక్ పోలీసుల విషయానికి ప్రతి పోలీసు త్యాగధనుడే..


పోలీసులకు విధి నిర్వహణలో ఎదురయ్యే మరో పెను సమస్య అనారోగ్యం . వేళాపాళా లేని నిండా తిండి లేని కారణంగా అనారోగ్యానికి గురవుతున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంటోందిప్రాణాలు కోల్పతున్న వారిలో కింది స్థాయి సిబ్బందే ఎక్కువగా ఉంటున్నారు. రాష్ట్రం మొత్తమ్మీద మృత్యువాత పడుతున్నట్లు గణాంకాలు పేర్కొంటున్నాయి. ఇక రోగులుగా మారి చికిత్సలు వారి సంఖ్య వేలల్లో ఉంటోంది. పోలీసుల్లో చాలా మంది స్ట్రెస్ సంబంధ, బీపీ, బాధపడుతున్నారు. ట్రాఫిక్ పోలీసులకు శ్వాసకోస వ్యాధులతో సతమతమవుతున్నారు.


అనునిత్యం విధులకే అంకితమవుతూ మన కోసం, జనం కోసం కాపు కాస్తున్న పోలీసు త్యాగాలకు సరైన గుర్తింపు లభించడం లేదుఇందుకు కారణాలనేకం. 'జీవితంలో కనీసం ఒక్కసారి కూడా పోలీసుల వద్దకు వెళ్లని వారికంటే... కనీసం ఒక్కసారైన వారి వద్దకు వెళ్లిన వారికే పోలీసులంటే సదభిప్రాయం ఉంటోంది' అనేక అంతర్జాతీయ సర్వేలు చెప్పిన వాస్తవమిదీ. అయితే సమాజంలో దాదాపు శాతం మందికి వారి జీవితంలో ఒక్కసారి కూడా పోలీసుల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేకుండా గడిచిపోతోంది. మరోపక్క పోలీసు స్టేషన్లకు వస్తున్న వారు సైతం 'అధికార భాష', ప్రవర్తనా తీరుతో ఉన్న సదభిప్రాయాన్ని కోల్పోతున్నారు. ఇటీవల తీసుకువచ్చిన సంస్కరణలతో పోలీసు ప్రవర్తన తీరుతెన్నులు దాదాపు మారినా ఇంకా అక్కడక్కడా అపశృతులు తప్పట్లేదు. వీటన్నింటికీ మించి పోలీసు విభాగంలో చోటు చేసుకునే చిన్నచిన్న తప్పులు, అవాంఛనీయ ఘటనల వల్లవారు సమాజానికి మరితం దూరం అవుతున్నారు.


ఇలాంటి అదుపుతప్పుతున్నారు. సహ ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో పని చేస్తున్న పోలీసులు అనేక సందరాల్లో 'అదుపుతప్పుతున్నారు. సహనాన్ని కోల్పోయి ఉన్నతాధికారులపై తిరగబడటం, దాడులు చేయడం జరుగుతోంది. ఈ ఒత్తిడికి తోడు నిత్యం కుటుంబానికి దూరంగా ఉండటం, వారిని నిర్లక్ష్యం చేయడంతో కొన్ని చిన్నచిన్న కుటుంబ సమస్యలను తట్టుకునే మానసిక పరిపక్వతను కోల్పోతున్నారు. సాధారణ సమస్యలకు విపరీతంగా స్పందిస్తూ ఆత్మహత్యల వరకు వెళ్తున్నారు. పోలీసు విధితో మానసికంగా వీక్ అవతున్న సిబ్బంది కుటుంబ కలహాలను తట్టుకోలేక, రానున్న సమస్యలను పెద్దగా ఊహించుకుని విపరీతమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు.


                                                                - పొన్నాల ప్రేమ్ కుమార్, ముఖ్య సంపాదకులు