పోలీసు శాఖకు పేరు తీసుకురావాలి
కానిస్టేబుళ్లుగా ఎంపికైన అభ్యర్థులకు సీపీ సజ్జనార్ సూచన జాతీయ స్థాయిలో తెలంగాణ పోలీసులకు మొదటి స్థానం ఉందని, అదే స్ఫూర్తితో కానిస్టేబుళ్లుగా ఎంపికైన అభ్యర్థులు పట్టుదల, క్రమశిక్షణతో పనిచేసి పోలీసుశాఖకు మంచి పేరు తీసుకురావాలని సైబరాబాద్ సీపీ సజనార్ సూచించారు. సైబరాబాద్ కమిషనరేట్ ఆధ్వర్యంలో రంగారెడ్డ…